EPF Withrawal: ఏప్రిల్ నుండి ఈపీఎఫ్ మొత్తాన్ని యూపీఐ ద్వారా తక్షణమే విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనితో పీఎఫ్ ఖాతాదారులు రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమ బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఈ నూతన విధానాన్ని అమలు చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరించే పనిలో ఉంది.