తమలపాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రత్యేకంగా పిల్లల జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో తమలపాకులు సహాయపడతాయని చెబుతారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తేనెలో ముంచిన తమలపాకును పిల్లలకు ఇవ్వడం వల్ల వారి జ్ఞాపకశక్తి, మాటలు మాట్లాడే సామర్థ్యం పెరుగుతుంది. ఇది నాడీ వ్యవస్థను బలపరుస్తుంది.