అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అనుమంత రాయుడు సార్ బదిలీ అయ్యారని తెలిసి విద్యార్థులు తీవ్రంగా ఏడ్చారు. వారి ఉపాధ్యాయునితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ కన్నీరుమున్నీరయ్యారు.