ఎన్నికల్లో డిపాజిట్ దక్కడం అంటే పోలైన మొత్తం ఓట్లలో ఆ అభ్యర్థికి 1/6వ వంతు (16.67 శాతం) ఓట్లు రావాలి. ఉదాహరణకు, లక్ష ఓట్లు పోలైతే, 16,667 ఓట్లు సాధించిన అభ్యర్థికి డిపాజిట్ దక్కినట్లు. అంతకంటే తక్కువ వస్తే ప్రజాభిమానం లేదని అర్థం.