అందరికీ ఇష్టమైన కోడిగుడ్లు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు, కొలెస్ట్రాల్ లభిస్తాయి. చిన్నారుల ఆరోగ్యానికి గుడ్డు తినడం చాలా ముఖ్యం.