కోడిగుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికమని చాలామంది తినరు. కానీ పోషకాహార నిపుణులు, పరిశోధకులు ఇది కేవలం అపోహేనని, నిర్భయంగా తినవచ్చని చెబుతున్నారు. అయితే, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అలర్జీలు ఉన్నవారు మాత్రం పచ్చసొనకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.