పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, ఖాళీ కడుపుతో పనసు తినకూడదు. పనసు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాతే నీళ్ళు త్రాగాలి. వెంటనే నీళ్ళు తాగితే కడుపు ఉబ్బరం, విరోచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.