తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలువలోకి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న దంపతులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి (విశ) పరిస్థితిపై ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.