మీరు విన్నది నిజమే ఆకాశంలో మరో చందమామను గుర్తించారు శాస్త్రవేత్తలు.. అంతేకాదు అది భూమికి దగ్గరగా ఉన్నట్లు కనుగొన్నారు. చందమామ అంటే మీరు అనుకుంటున్నట్లుగా గుండ్రంగా లోపల మచ్చతో ఉండే మన రెగ్యులర్ చందమామలా ఉండదు. నిజానికి అదొక గ్రహశకలం.. దీనికి 2025 పిఎస్ సెవెన్ అని పేరు పెట్టారు.