కేరళలో కసర్గోడ్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో కేరళ టెన్త్ బోర్డ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఓ విద్యార్థి కిటికీ పక్కన కూర్చుని చదువుకుంటూ ఉన్నాడు. హాల్ టికెట్‌ను కిటికీ పక్కనే పెట్టాడు. ఇంతలో ఓ గద్ద ఒక్కసారిగా వచ్చి ఆ హాల్ టికెట్‌ను ఎత్తుకుపోయింది.