దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా జరిగిన బర్త్‌డే పార్టీపై SOT పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో మద్యం బాటిళ్లతో పాటు హుక్కా పాట్స్ స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ బంధువు పార్థసారథి నిర్వహించిన ఈ పార్టీలో 27 మంది పాల్గొన్నారు.