వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తగ్గేదే లే అంటున్నారు. వారిద్దరూ కలిసి వరి కోత కోశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. రైతుల నష్టకష్టాలను తెలుసుకున్న వారు.. వ్యవసాయ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.