వికారాబాద్ పరిగి రోడ్డుపై మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిని పోలీసులు అడ్డగించారు. అయితే తన లాజిక్కు ప్రశ్నలతో ఆ వ్యక్తి పోలీసులతో కంగుతినిపించాడు. పోలీసుల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చి పోలీసులను అయోమయంలో ముంచెత్తాడు.