ఆర్టీసీ బస్సులల్ల వోవాల్నంటె ఆడోల్లు ఫ్రీగనే పోవచ్చు.. అదే మొగోల్లయితె టికెట్లు కొట్టవల్శిందేనాయె.. మరి మా మొగజాతి మీద ఇంత వివక్ష, కక్ష ఎందుకు కట్టిర్రు.. అని మందు కొట్టినంక మెదట్ల పురుగులు మెసుల్తున్నయో ఏమోగనీ.. అత్తగారింటికి వోతందుకని ఒగడు.. అక్కోల్లింటికి వోతా అని ఇంకోడు.. పక్కూరికి వోతందుకని మరోడు