Moringa Health Benefits: మునక్కాయ పోషకాలు సమృద్ధిగా ఉన్న కూరగాయ. ఇది ఎముకలను బలపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.