హన్మకొండ జిల్లాలో కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఉద్యోగ నియామక ఆర్డర్లు, సర్వీస్ బుక్కులు అమ్ముతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు 40 నకిలీ ఆర్డర్లు, 39 సర్వీస్ బుక్కులను స్వాధీనం చేసుకుని, కారు డ్రైవర్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేశారు. ఆర్డీవో దర్యాప్తు చేస్తున్నారు.