వరంగల్ జిల్లా రామచంద్రాపురంలో ఓ వీధి కుక్క తల గేటు గ్రిల్స్‌లో ఇరుక్కుంది. మూడు గంటలకు పైగా నరకం అనుభవించిన శునకాన్ని, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని DRF బృందం రక్షించింది. ప్రత్యేక వాహనంలో వచ్చి, కట్టర్‌తో గ్రిల్స్‌ను కట్ చేసి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని స్థానికులు అభినందించారు.