డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి, ముడతలు, మచ్చల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది.