దొండకాయలతో ఆరోగ్య ప్రయోజనాలు సైతం పుష్కలంగా ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆయుర్వేదంలో కూడా దొండకు చాలా ప్రాధాన్యత ఉంది. దొండకాయను మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో ఆంటి డయాబెటిక్ ఏజెంట్లు ఉంటాయి. అయితే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.