మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిరియా అధ్యక్షుడికి బహుమతిగా పర్ఫ్యూమ్ ఇచ్చాక జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ఆయన్ను మీకు ఎంతమంది భార్యలు? అని ప్రశ్నించగా, సిరియా అధ్యక్షుడు నవ్వుతూ ఒక్కరే అని బదులిచ్చారు. దీనికి ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సరదా సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది.