నాగర్ కర్నూలు జిల్లా దవాఖానలో పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం ఎదురుచూస్తుండగా, ఒక డాక్టర్ క్యాండీ క్రష్ ఆడుతున్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు విచారణకు ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ ఇటీవల ఆసుపత్రిని తనిఖీ చేశారు.