మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ కళ్లు తిరిగి పడిపోగా, డాక్టర్ అయిన వధువు తక్షణమే స్పందించి ఆమె ప్రాణాలను కాపాడింది.