బిగ్‌బాస్ 9 తెలుగు కంటెస్టెంట్ దివి మధురి, భరణితో తన డాన్స్ గురించి వచ్చిన మీమ్స్‌పై తీవ్రంగా స్పందించారు. ఎలిమినేషన్ అనంతరం ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మీమ్స్ సృష్టించిన వారిని "బుద్ధి లేనోడు, గడ్డి తినే ఎదవ" అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. నాగార్జున ఆదేశాల మేరకే డాన్స్ చేశానని స్పష్టం చేశారు.