లిక్కర్ అంటే తనకు తెలుసని దివ్వెల మాధురి అన్నారు. అయితే తనకు హుక్కా అంటే ఏంటో తెలీదని చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ ఫ్రెండ్ పిలిస్తేనే తాము పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ తాము బర్త్ డే పార్టీ ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.