T20 World Cup; India vs NZ Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. జ్యోతిష్యులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలతో భారత్ కప్ గెలుస్తుందని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు.