త్రిబాణధారి బార్బరిక్ మూవీ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ఎమోషనల్ అయ్యారు. తాను వెళ్లిన థియేటర్లో కేవలం 10 మంది మాత్రమే ప్రేక్షకులు ఉండటంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏకంగా తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి చూసేయండి.