కోలీవుడ్ నటి త్రిష, నటుడు విజయ్ మధ్య బ్రేకప్ పుకార్లు నెట్టింట హల్ చల్ చేశాయి. విజయ్ పుట్టినరోజున మౌనంగా ఉన్న త్రిష, ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసి, కొద్ది గంటలకే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టింది. ఈ చర్యతో అందరినీ ఆశ్చర్యపరిచింది.