Diaper Saves Baby: ఛత్తీస్‌గఢ్‌లోని సియోని జిల్లాలో కోతుల దాడిలో 20 రోజుల పసికందు బావిలో పడిపోయింది. అయితే, శిశువు ధరించిన డైపర్ లైఫ్ జాకెట్లా పనిచేయడంతో అది తేలియాడింది. సకాలంలో గుర్తించి రక్షించడంతో పసికందు ప్రాణాలతో బయటపడింది. డాక్టర్లు డైపర్ పాత్రను ధృవీకరించారు.