'రాంఝానా' సినిమా ప్రొడ్యూసర్స్ కి లీగల్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారట ధనుష్. ఈ విషయాన్ని 'రాంఝానా' డైరక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వివరించారు. 'రాంఝానా' సినిమా క్లైమాక్స్ ని ఏఐలో మార్చిన విషయం తనకు ఆందోళన కలిగించిందన్నారు. ధనుష్‌తో ఈ విషయాన్ని చర్చించానన్నారు.