ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన సినిమా దేవర. ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. రీసెంట్గా ఎన్టీఆర్కి స్క్రిప్ట్ వినిపించారట డైరక్టర్ కొరటాల శివ. వార్2 పోస్ట్ రిలీజ్ పనులు కూడా పూర్తి కావడంతో నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు తారక్. దీంతో ఈ న్యూస్ కాస్తా తెగ వైరల్ అవుతోంది. అసలు దేవర2 లేదని ఎవరు చెప్పారనే కామెంట్ వస్తోంది నెట్టింట.