40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఏడాదికి రెండుసార్లు డిటాక్స్ డైట్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ క్యాలరీల పండ్లు, కూరగాయల జ్యూస్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి శరీరాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను తొలగిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.