డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్, ఎంఎస్సితో పాటు గేట్ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో ఖాళీలున్నాయి. 30 ఏళ్లలోపు వారు డిసెంబర్ 14లోపు దరఖాస్తు చేసుకోవాలి.