ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి కీలక వివరాలు బయటపడ్డాయి. డాక్టర్ ఉమర్ నబీ పార్కింగ్‌లోనే బాంబును తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అతను కారు దిగకుండానే రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి పేలుడుకు పాల్పడినట్లు తేలింది.