బంగారం ధర 2030 నాటికి రూ.2 లక్షలకు చేరుకుంటుందా? వెండి ధరలు కూడా పెరుగుతాయా? ట్రేడ్ నిపుణులు ఈ అంశంపై భిన్నమైన అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. 2030 నాటికి 10 గ్రాముల పసిడి రూ.2 లక్షలకు చేరే అవకాశముందని కొందరు ట్రేడ్ నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2027కే తులం బంగారం రూ.2 లక్షలకు చేరే అవకాశముందరి మరికొందరు అంచనావేస్తున్నారు.