పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ఆదివారం ఈస్టర్ వేడుకలకు హాజరయ్యారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన 2013లో పోప్గా బాధ్యతలు చేపట్టారు. లాటిన్ అమెరికాకు చెందిన ఆయన పోప్ గా ఎంపికైన తొలి వ్యక్తి.