ఖర్జూరం, పాలలో కాల్షియం, ఇనుము పుష్కలంగా ఉన్నాయి. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలు, నిద్రలేమిని తగ్గించడంలో, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో, బరువు పెరగడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఖర్జూరం మరియు పాలలోని పోషకాలు కండరాలకు, ఎముకలకు బలాన్ని ఇస్తాయి.