అందమైన జుట్టు కోసం చాలా మంది మహిళలు ఖరీదైన షాంపూలు, నూనెలు వాడుతుంటారు. కానీ, రోజూ షాంపూ వాడటం వల్ల తల చర్మం పొడిబారి, జుట్టు మూలాలు దెబ్బతినే ప్రమాదముంది. నిపుణులు తగిన షాంపూను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.