బ్రేక్ ఫాస్ట్లో గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. ఒక గుడ్డు 6 గ్రాముల ప్రోటీన్ ఇస్తుంది. రోజువారి ప్రోటీన్ అవసరం శరీర బరువు ఆధారంగా మారుతుంది. డాక్టర్ల సలహా మేరకే గుడ్లను అల్పాహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.