బంగాళాదుంపలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం. ఇవి కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రించడంలో పొటాషియం సహాయపడుతుంది. అయితే, వేయించిన బంగాళాదుంపల కంటే ఉడికించిన బంగాళాదుంపలు ఆరోగ్యకరమైనవి.