దానిమ్మ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన సూపర్ ఫుడ్. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోజూ దానిమ్మ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.