నారింజ పండ్లు, వాటి జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీ రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ నారింజ జ్యూస్ తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు.