గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తినవచ్చు. వారానికి 7-10 గుడ్లు తినవచ్చు. వ్యాయామం చేసేవారు లేదా అథ్లెట్లు రోజుకు 4-5 గుడ్లు తినవచ్చు. గుడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుడ్లు శక్తిని అందిస్తాయి. ఎముకలను బలపరుస్తాయి.