ప్రతిరోజూ ఉదయం బార్లీ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండెల్లో మంట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.