రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ తో పనే ఏదంటున్నారు వైద్య నిపుణులు. అద్భుతమైన రుచి అనేక పోషకాలు ఉండే ఆపిల్ తినడం వల్ల గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆపిల్ పండులోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉండేలా చేస్తుంది.