ఈ మధ్య పోర్న్ (pawn) సైట్స్‌లో సాఫ్ట్ పోర్న్ వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఎక్కువ రీచ్ వచ్చేలా చేసుకుంటున్నాయి. దీంతో కొంత మంది కేటుగాళ్లు దీన్నో ఇన్కమ్ వే గా మార్చుకుంటున్నారు. AI సాయంతో స్టార్ హీరోయిన్ల ఫోటోలను న్యూడ్‌గా.. సెమీ న్యూడ్ గా.. AI జనరేటెడ్ వీడియోలుగా మారుస్తూ.. పోర్న్ సైట్లలోకి అప్లోడ్ చేస్తున్నారు.