హైబీపీ, డయాబెటిస్ అనేవి ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు. ఈ రెండింటినీ నియంత్రించడానికి వైద్యుల సలహా మేరకు మందులు, ఆహారం, వ్యాయామంతో పాటు కరివేపాకులు అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ 10 కరివేపాకులను నేరుగా లేదా రసం, పొడి రూపంలో తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.