కీరదోసలో పుష్కలంగా నీరు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నిమ్మకాయ శరీరంలో హైడ్రేషన్‌ను పెంచుతుంది. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఆసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం తగ్గుతాయి. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్‌తో ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.