సీపీ సజ్జనార్ ఐబొమ్మ రవి సంఘటనపై ప్రజలు చేసిన మీమ్స్‌ను ఖండించారు. పోలీసులపై ఇలాంటి మీమ్స్‌ను ప్రోత్సహించవద్దని ఆయన కోరారు. పైరసీని స్పూరియస్ విత్తనాలు, కల్తీ ఆహారంతో పోల్చారు. తెలియకుండానే ప్రజలు పైరసీ వల్ల నష్టపోతున్నారని, తక్కువ ధరకు వస్తుందని కొని నకిలీ వాటిని ప్రోత్సహిస్తున్నారని వివరించారు.