Cowpeas Benefits: అధిక ప్రొటీన్లు, ఫైబర్ కలిగి ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలకు నిలయం. గర్భిణులకు, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు, బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. కండరాల నిర్మాణానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.