జన్యుపరమైన లోపం కారణంగా రెండు తోకలతో జన్మించిన ఒక ఆవు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆరోగ్యంగా ఉన్న ఈ ఆవు, మిగిలిన ఆవులతో సాధారణంగా తిరుగుతూ, మేత మేస్తూ కనిపించింది. ఈ విచిత్ర దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.